ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ లో ఓ కొత్త వేరియంట్ ను విడుదల చేసింది. Tata Nexon XM+ S పేరుతో కంపెనీ ఈ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 9.75 లక్షలు. కొత్త టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ ప్లస్ ఎస్ వేరియంట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ ప్లస్ ఎస్ వేరియంట్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.
#TataMotors #TataNexon #TataNexonXM+S #TataNexonNewVariantLaunch